ఇదీ చదవండి: దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
యోధుల్ని స్మరిస్తూ విద్యార్థుల గణతంత్ర వేడుకలు - Mumbai Republic day celebrations
ముంబయిలో గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 4వేల మందికిపైగా విద్యార్థులు రంగురంగుల అట్టలు పట్టుకుని, క్రమబద్ధంగా నిల్చుని... జాతీయ జెండా, స్వతంత్ర సమరయోధుల(శివాజీ, రాజ మాత జిజావూ, తానాజీ) చిత్రాలను సృష్టించారు.

జాతీయజెండా ఆకారంలో నిల్చున్న 4వేల మంది విద్యార్థులు
ఇదీ చదవండి: దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
Intro:Body:Conclusion:
Last Updated : Feb 18, 2020, 11:00 AM IST