ETV Bharat / bharat

కొత్త చట్టంలో తొలిరోజు రికార్డు స్థాయిలో ఛలాన్లు - ఛలాన్లు

కొత్త ట్రాఫిక్​ నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజు  దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో  జరిమానాలు విధించారు  ట్రాఫిక్​ పోలీసులు.  ఒక్క దిల్లీ నగరంలోనే వివిధ ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ కింద 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి.

రికార్డు స్థాయిలో ఛలాన్లు
author img

By

Published : Sep 2, 2019, 5:33 AM IST

Updated : Sep 29, 2019, 3:26 AM IST

మోటార్​ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు నిబంధనలు అతిక్రమించిన వారిపై ట్రాఫిక్​ పోలీసులు కొరడా ఝులిపించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని దిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి.

డ్రైవింగ్​ లైసెన్స్​ సహా, ట్రాఫిక్​ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్​ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం సెప్టెంబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టం ప్రకారం హెల్మెట్​, సీట్​ బెల్ట్​ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: మళ్లీ లక్ష కోట్ల దిగువకు జీఎస్​టీ వసూళ్లు

SNTV Digital Daily Planning Update, 1930 GMT
Sunday 1st September 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Porto v Guimaraes in Portuguese Primeira League. Expect at 2100.
SOCCER: Braga v Benfica in Highlights from the Portuguese Primeira League. Expect at 2300
SOCCER: Reaction following Villarreal v Real Madrid in La Liga. Expect at 0000.
SOCCER: Boca arrive at River Plate in armoured bus to avoid repeat of Copa Lib chaos. Expect at 2000.
SOCCER: Simeone reaction after Atletico score last-minute winner v Eibar. Expect at 2100.
CRICKET: Highlights from day 3 of the Test between West Indies and India. Expect at 2300.
CYCLING: Action from the women's elite and men's elite downhill finals. Expect at 2300.
FORMULA 1: GP winner Leclerc gives tribute to Hubert, Hamilton admits sleepless night. Already moved.
SOCCER: Coutinho, Hernandez and Bayern's players wear lederhosen for Oktoberfest. Already moved.
SOCCER: FILE - Falcao set to sign for Galatasaray. Already moved.
GOLF: Soderberg reacts after European Masters win, as McIlroy vexed by 'mistakes'. Already moved.
TENNIS: Emotional scenes on court after Osaka - Gauff match. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Monday 2nd September 2019
SOCCER: England train ahead of their EURO 2020 qualifying match against Bulgaria.
SOCCER: Spain's players convene in Madrid ahead of games against Romania and the Faroe Islands.
SOCCER: Mixed-zone reaction following the Quinas de Ouro awards in Lisbon, Portugal.
CRICKET: Preview ahead of the 4th Ashes Test between England and Australia at Old Trafford, Manchester.
CRICKET: Highlights from day 4 of the Test between West Indies and India in Kingston, Jamaica.
RUGBY: Wales players speak at a media day ahead of the Rugby World Cup in Japan.
WRESTLING: Feature on Palestinian wrestler Rabbia Khalil in his training camp in Germany ahead of world championship in Kazakhstan.
BIZARRE: Ancient and traditional Russian sports are celebrated at the Atamanskiye Kulachki festival in Tambov.
OLYMPICS: SNTV talks to the Head of Russian Olympic Commitee. Sasha covering. NM OK (ls)
MOTOSPORTS: SNTV talk to Kuwaiti driver Fahad Al Jadei in the final stage of the 2019 Red Bull International Car Park Drift in Istanbul.
Last Updated : Sep 29, 2019, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.