ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు - కోటి దాటిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,55,560కు చేరింది. కొవిడ్​తో మరో 333మంది మరణించారు.

24,337 new corona cases recorded in india
దేశంలో కొత్తగా 24,337 కరోనా కేసులు
author img

By

Published : Dec 21, 2020, 10:22 AM IST

దేశంలో కొత్తగా 24,337 మంది కరోనా బారిన పడ్డారు. మరో 333 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,03,639 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు - 1,00,55,560
  • మొత్తం మరణాలు - 1,45,810
  • కోలుకున్న వారు - 96,06,111

ఆదివారం దేశవ్యాప్తంగా 9,00,134 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 16,20,98,329కు చేరినట్టు వివరించింది.

ఇదీ చదవండి : ఈ 325 రోజుల్లో కరోనా తెచ్చిన మార్పులెన్నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.