ETV Bharat / bharat

ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి కరోనా పాజిటివ్​ - 'ఆర్మీ ఆర్​ఆర్​ అసుపత్రిలో 24 మందికి కరోనా పాజిటివ్​'

దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి సిబ్బందిలో 24 మందికి​ కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరందరికీ దిల్లీ కంటోన్​మెంట్​లోని ఆర్మీ బేస్​ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

24 people in Army's RR hospital test positive for coronavirus
ఆర్మీ ఆర్​ఆర్​ అసుపత్రిలో 24 మందికి కరోనా పాజిటివ్
author img

By

Published : May 5, 2020, 8:09 PM IST

Updated : May 5, 2020, 8:34 PM IST

దేశ రాజధాని దిల్లీలోని ఆర్మీ ప్రీమియర్​ రీసెర్చ్​ అండ్​ రెఫరల్​ ఆసుపత్రి సిబ్బందిలో 24 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సేవలందిస్తున్న వారితో పాటు విశ్రాంత సాయుధ దళ సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరందరికీ దిల్లీ కంటోన్​మెంట్​​లోని ఆర్మీ బేస్​ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ముందుగా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలగా.. వెంటనే అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్​ ట్రేసింగ్​ నిర్వహించి పరీక్షలు జరిపారు.

సాయుధ దళాల్లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇది రెండో అత్యధికం. గత నెలలో ముంబయిలోని నావికాదళ సిబ్బందిని పరీక్షించినప్పుడు ఒకేరోజు 26 మందికి వైరస్​ సోకినట్లు తేలింది.

ఇదీ చదవండి: త్వరలోనే భారత్​లో 'యాంటీబాడీ' ప్రయోగశాల ప్రారంభం

Last Updated : May 5, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.