ETV Bharat / bharat

కల్తీ మద్యం కాటుకు 38 మంది బలి - 21 die after drinking spurious liquor in Punjab

పంజాబ్​లో కల్తీ మద్యం సేవించడం వల్ల 38 మంది చనిపోయారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ తక్షణమే విచారణకు ఆదేశించారు.

21 die after drinking spurious liquor in Punjab, CM orders magisterial probe
కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
author img

By

Published : Jul 31, 2020, 5:09 PM IST

Updated : Jul 31, 2020, 10:17 PM IST

పంజాబ్​లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. మృతులు పంజాబ్​లోని అమృత్​సర్​, బటాలా, తర్న్​ తరణ్​ జిల్లాలకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే న్యాయ విచారణకు ఆదేశించారు.

బుధవారం రాత్రి..

ఈ నెల 29 రాత్రి ఈ విషాదం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం సేవించి ముచ్ఛల్, తంగ్ర గ్రామాల్లో ఐదుగురు మరణించినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. అనంతరం మృతుల సంఖ్య 38కి చేరినట్టు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Last Updated : Jul 31, 2020, 10:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.