శ్రీలంక మారణహోమంలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 10కి చేరింది. ఈ విషయాన్ని మంగళవారం కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
ఆదివారం ఈస్టర్ పర్వదినాన చర్చ్‌లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లలకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు 321 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది భారతీయులు ఉన్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే మరో ఇద్దరు భారతీయలు కూడా మరణించారని తాజాగా గుర్తించారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""శ్రీలంక పేలుళ్లలో మరో ఇద్దరు భారతీయులు మరణించారని నిర్ధరిస్తున్నందుకు చింతిస్తున్నాము. ఆదివారం జరిగిన బాంబు దాడుల్లో ఏ మారెగౌడ, హెచ్ పుట్టరాజు మరణించారు. వీరితో మొత్తం ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య 10కి చేరుకుంది." - భారత రాయబార కార్యాలయం
Regret to confirm the deaths of two more Indian nationals Mr. A Maregowda and Mr. H Puttaraju in the blasts in Sri Lanka on Sunday, taking the total number of Indian deaths in the tragedy to 10 as of now.@SushmaSwaraj
— India in Sri Lanka (@IndiainSL) April 23, 2019
">Regret to confirm the deaths of two more Indian nationals Mr. A Maregowda and Mr. H Puttaraju in the blasts in Sri Lanka on Sunday, taking the total number of Indian deaths in the tragedy to 10 as of now.@SushmaSwaraj