ETV Bharat / bharat

'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'

పిటిషన్ల ఉపసంహరణకు అనుమతివ్వాలని ఇద్దరు కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది.

author img

By

Published : Jul 24, 2019, 12:48 PM IST

Updated : Jul 24, 2019, 1:53 PM IST

'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'

బలపరీక్ష నిర్వహించాలంటూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​ను... ఉపసంహరించుకుంటున్నట్లు వారి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ ​గొగొయ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్​ శంకర్​, హెచ్​ నగేష్ తరపున న్యాయవాదులు వాదించారు. కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా కర్ణాటక స్పీకర్​ రమేష్ కుమార్​​ను ఆదేశించాలంటూ దాఖలు చేసిన తమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.

వీరి వాదనలు విన్న ధర్మాసనం... ఎమ్మెల్యేల తరపు సీనియర్​ న్యాయవాది ముకుల్​ రోహిత్గీ ఎక్కడ? అభిషేక్​ సింఘ్వి ఎక్కడ అని ప్రశ్నించింది. వారిద్దరి సమక్షంలోనే తాము ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

కుప్పకూలిన కుమార సర్కార్​

మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: 'శౌచాలయంలో చిన్నారులకు వంట చేస్తే తప్పేంటి?'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: FedExField, Landover, Maryland, USA. 23rd July 2019.
1. 00:00 Sign showing the matchup
2. 00:06 Sergio Ramos warms up
3. 00:14 Luka Modric warms up
4. 00:21 Thibaut Courtois warms up
5. 00:28 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager:
"We're just getting things ready and we have to think about the players' health. We worked well in Montreal, now we're here for three games and we're keen to look after the players and share out the minutes evenly."
6. 01:14 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager:
"We're happy with Benzema, with Hazard and all the players we've got. The youngsters are doing a great job too. We're getting ready for the campaign. Some have got more minutes today and that's the plan for the three games we've got here."
7. 01:41 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager, on Dani Ceballos transferring to Arsenal:
"There's still nothing official yet. The club is working on it and we'll see in the next few days."
8. 02:00 Various of Gareth Bale
9. 02:26 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager, On Gareth Bale:
9. 02:26 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager, On Gareth Bale:
"He's here and I don't know what will happen. He's with us for the moment, and that's why he played. Also, he wanted be with us and play instead of not (playing) like the other day."
10. 02:49 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid Manager, On Gareth Bale:
"He's here and I don't know what will happen. He played today, he wanted to and he did a good job. He put in a good performance and I'm pleased for him. He wanted to be with us today, he trained normally and played the match. I make the decisions and he played one half. We'll have to see what happens. Nothing has changed, you know the situation. He's still here with us at this stage."
11. 03:35 Real Madrid take the pitch and stand before the match
12. 03:53 SOUNDBITE (Spanish): Alvaro Odriozola, Real Madrid Defender, On Gareth Bale: This soundbite is for our Spanish-speaking clients
13. 05:10 Courtois, Ramos and Modric walk through the mixed zone
SOURCE: SNTV
DURATION: 05:17
STORYLINE:
Real Madrid defeated Arsenal on penalty kicks in an International Champions Cup match on Tuesday (23 July).
Both teams lost a man over the course of the match but Real, who trailed 2-0 at the intermission, rallied with two goals in the second and took victory 3-2 on penalties.
Gareth Bale, the subject of transfer rumours, took the pitch after the break and scored Real's first goal of the game.
Last Updated : Jul 24, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.