ETV Bharat / bharat

విమానాశ్రయంలో 2.3 కేజీల బంగారం స్వాధీనం - కేరళ బంగారం పట్టివేత

యూఏఈ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను కేరళ కోజికోడ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. వారి నుంచి 2.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

2.3 kg gold seized from Kozhikode International Airport
కోజికోడ్​ విమానాశ్రయంలో 2.3కేజీల బంగారం స్వాధీనం
author img

By

Published : Jul 12, 2020, 2:00 PM IST

కేరళలోని కోజికోడ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.3 కేజీల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈలోని రాస్​ అల్​ ఖైమాహ్​ నుంచి ఎస్​జీ-9026 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని పట్టుకున్నారు.

2.3 kg gold seized from Kozhikode International Airport
1.8కేజీ బంగారం

388గ్రాములు

1.8 కేజీల బంగారాన్ని ఓ మహిళ నుంచి, 280, 390, 387 గ్రాముల బంగారాన్ని మరో ముగ్గురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

387గ్రాములు

390 గ్రాముల బంగారం

ఇవీ చూడండి:-

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు కి'లేడీ' అరెస్ట్

కేరళ కి'లేడీ' స్వప్న విద్యార్హతలూ నకిలీవేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.