ETV Bharat / bharat

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు.. ఎక్కడివి? - రహదారిపై కండోమ్​లు

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో రహదారి పక్కన గడువు చెల్లిన కండోమ్​లను పడేశారు. అయితే.. 15 లారీల నిండా కండోమ్​లు ఉండటం స్థానికుల ఆగ్రహావేశాలకు కారణమైంది. వీటిని లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు చెల్లిన కండోమ్​లుగా గుర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు
రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు
author img

By

Published : Dec 28, 2019, 11:51 AM IST

రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లోని సోహరామావ్​లో ఓ మూసేసిన ఇటుక బట్టీకి కొన్ని లారీలు వచ్చాయి. అందులోనున్న లోడ్​ను త్వరత్వరగా దించేస్తున్నారు. ఇదంతా గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి చూసి అవాక్కయ్యారు. తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకో తెలుసా..? ఇంతకీ అందులో ఏమున్నాయో తెలుసా..? ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే కండోమ్​లు. అవును. అన్నీ గడువు పూర్తయినవి. ఈ విషయంపై లారీ డ్రైవర్లను స్థానికులు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇవి లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రికి చెందినవని.. తమను అడ్డుకోవద్దని చెప్పారు డ్రైవర్లు.

అక్కడికి మరింత మంది గ్రామస్థులు వస్తుండటం చూసి డ్రైవర్లు వీలైనంతగా లోడ్​ను దించేసి అక్కడి నుంచి పరారయ్యారు.

అసలేం జరిగింది..

లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు తీరిన కండోమ్​లు భారీ స్థాయిలో నిల్వ ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు లఖ్​నవూ నగర పాలక సంస్థ నిరాకరించింది. ఫలితంగా ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోహరామావ్​లోని ఈ బట్టీని ఎంపిక చేసుకున్నాయి.

గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖను సంప్రదిస్తామని, దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Basket Hall Kazan, Kazan, Russia. 27th December, 2019.
Zenit St Petersburg (light blue) 58-65 Crvena Zvezda (red)
1. 00:00 Zenit fans pre-match
2. 00:03 Start of the match
3. 00:12 Andrew Albicy behind the back pass for Colton Iverson slam dunk for Zenit, 1st quarter
4. 00:19 Replay of the move
5. 00:24 Austin Hollins three-pointer for Zenit, 2nd quarter
6. 00:38 Branko Lazic three-pointer for Crvena Zvezda, 2nd quarter
7. 00:50 Billy Baron two-pointer for Crvena Zvezda, 3rd quarter
8. 01:00 Crvena Zvezda's Dejan Davidovac collides with Colton Iverson, 4th quarter
9. 01:07 Davidovac left with blood running down his face
10. 01:11 Will Thomas three-pointer for Zenit, 4th quarter
11. 01:23 Billy Baron three-pointer for Crvena Zvezda, 4th quarter
12. 01:33 End of the match, Crvena Zvezda celebrations
SOURCE: IMG Media
DURATION: 01:51
STORYLINE:
Crvena Zvezda kept alive their hopes of a play-off place in the EuroLeague with a 65-58 win in a low-scoring game at struggling Zenit St Petersburg in Kazan on Friday.
The home side enjoyed a 40-37 half-time lead but the Belgrade outfit shackled Zenit in a crucial third quarter - their excellent defence allowing the Russians just seven points in that period.
With Bill;y Baron in free-scoring form, Crvena Zvezda always just had enough of an advantage as the game headed into the closing stages - a three-pointer from Baron sealing the win with 20 seconds remaining.
Baron finished with an excellent 26 points, Austin Hollins top-scoring for Zenit with 14.
Crvena Zvezda now have seven wins and nine defeats from their 16 games so far this season, Zenit are stuck on 4-12.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.