ETV Bharat / bharat

పుణె: ప్రహరీ గోడ కూలి 17 మంది బలి - గోడ

మహారాష్ట్ర పుణెలోని కొంఢ్వాలో ప్రహరీ గోడ కూలి 17 మంది మరణించారు. మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

పుణె
author img

By

Published : Jun 29, 2019, 7:21 AM IST

Updated : Jun 29, 2019, 12:12 PM IST

పుణెలో కూలిన గోడ

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని కొంఢ్వా ప్రాంతంలో ఓ సొసైటీ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం రాత్రి 1.45 గంటల ప్రాంతంలో సొసైటీ పక్కనే భవన నిర్మాణ కూలీల కోసం వేసిన తాత్కాలిక షెడ్లపై గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు కూలీలు.

పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ దళాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: సరిహద్దులో అందుబాటులోకి 146 భూగర్భ బంకర్లు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL
Edinburgh, Scotland, 28 June 2019
1. Close of royal guards marching
2. Medium of royal guard
3. Wide of royal guard
4. Medium of the Queen
5. Pan from royal guard to the Queen
6. Medium of the Queen accompanied by a member of the royal guard
7. Close the Queen walking through royal Guard
8. Medium, push in the Queen receiving key of Edinburgh
9. Close Queen greeting those around her
10. Medium, pull out Queen exiting
STORYLINE:
QUEEN OF ENGLAND PARTICIPATES IN CEREMONY OF THE KEYS IN EDINBURGH
The Queen of England received the keys to the city of Edinburgh, Scotland in a ceremony on Friday (28 JUNE 2019) that kicks off Holyrood week.
The ceremony is the beginning of the Queen's week-long visit that includes traditions such as a garden party at the Palace of Holyroodhouse.  
Holyrood week celebrates Scottish culture, history and achievement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 29, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.