ETV Bharat / bharat

పబ్జీపై 11 ఏళ్ల కుర్రాడి పోరాటం - అహద్​ నిజాం

ప్రమాదకర అంతర్జాల క్రీడ పబ్జీపై ముంబయికి చెందిన 11 ఏళ్ల కుర్రాడు అహద్​ నిజాం పోరాటం చేస్తున్నాడు. పబ్జీని నిషేధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.

333
author img

By

Published : Feb 1, 2019, 7:44 AM IST

77
ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందిన ప్రమాదకరమైన మొబైల్​ క్రీడ పబ్జీ ( ప్లేయర్​ అనౌన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​) పై 11 ఏళ్ల కుర్రాడు కోర్టును ఆశ్రయించాడు. పబ్జీని నిషేధించాలని కోరుతూ అహద్​ నిజాం అనే బాలుడు తన తల్లి సహాయంతో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ క్రీడ హింస, దురాక్రమణ, సైబర్​ బెదిరింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాడు.
undefined

పిల్​లో పేర్కొన్న విధంగా పబ్జీని నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​హెచ్​ పాటిల్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఆన్​లైన్​ ఎథిక్స్​ రివ్యూ కమిటీ నియామకానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్​లో కోరినట్లు న్యాయవాది తన్వీర్​ నిజాం తెలిపారు.

పబ్జీ ( ప్లేయర్​ అనౌన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​) అనేది అంతర్జాల క్రీడ. యుద్ధభూమి నేపథ్యంలో ఇద్దరు లేక ముగ్గురు అంతర్జాల భాగస్వాములు ఆడటానికి వీలుంటుంది. యాధృచ్ఛికంగా కొంత కాలం క్రితం పరీక్షల ఒత్తిడిపై విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఈ పబ్జీ ఆట గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul, Afghanistan - 22 January 2019
1. Various of traffic and people in downtown Kabul
PRESIDENTIAL PALACE HANDOUT – AP CLIENTS ONLY
Kabul, Afghanistan - 28 January 2019
2. SOUNDBITE (Dari) Ashraf Ghani, Afghanistan President:
"Our commitment is to provide peace and to prevent any possible disaster, but there are values that are not disputable, such as national unity, national sovereignty, territorial integrity and a strong central government."
PRESIDENTIAL PALACE HANDOUT – AP CLIENTS ONLY
Kabul, Afghanistan - 27 January 2019
3. STILL shows Ghani meeting U.S. envoy Zalmay Khalilzad (Khalilzad, first man in the left side of the screen)
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Kunduz, Afghanistan – 16 June 2018
4. Taliban fighters in Kunduz city on ceasefire days
5. Various of people greeting Taliban
6. Taliban fighter talking on radio
7. Army soldiers greeting Taliban
8. Various of Taliban fighters
STORYLINE:
The Afghan president on Monday assured his people that their rights will not be compromised in the name of peace with the Taliban, days after the U.S. envoy tasked with resolving America's longest war reported significant progress in talks with the insurgents.
President Ashraf Ghani's remarks came as U.S. envoy Zalmay Khalilzad told the New York Times that American and Taliban officials have agreed in principle to the framework of a peace deal with the insurgents.
The newspaper on Monday quoted Khalilzad as saying the "framework deal, which still has to be fleshed out before it becomes an agreement," will see the Taliban commit to guaranteeing that Afghan territory is not used as a "platform for international terrorist groups or individuals."
The deal, the envoy said, could lead to full pullout of American troops in return for a cease-fire and Taliban talks with the Afghan government.
Ghani, in turn, apparently tried to assure Afghans that no deals would be made without Kabul's awareness and full participation in negotiations.
Ghani and Khalilzad met late on Sunday in Kabul.
In a statement, Ghani's office said Monday that the U.S. envoy shared details of his latest round of talks with the Taliban in Qatar.
It quoted Khalilzad as saying he had discussed a cease-fire deal with the Taliban but that there was no progress on the issue.
Khalilzad and the U.S. Embassy in Kabul did not immediately respond to AP's requests for comment.
The Taliban have been staging near-daily attacks targeting Afghan forces, causing scores of casualties every week.
Their offensive has not let up despite the severe Afghan winter and the Taliban now hold sway over nearly half of the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.