ETV Bharat / bharat

'పౌర' సెగ: 106 మంది అరెస్టు-18 ఎఫ్​ఐఆర్​లు నమోదు - 'పౌర' సెగ: 106 మంది అరెస్టు-18 ఎఫ్​ఐఆర్​లు నమోదు

దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఘర్షణలపై తీసుకున్న చర్యలపై ప్రకటన విడుదల చేసింది దిల్లీ పోలీసు విభాగం. 106మందిని అరెస్టు చేసినట్లు.. 18 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు వెల్లడించింది.

delhi
'పౌర' సెగ: 106 మంది అరెస్టు-18 ఎఫ్​ఐఆర్​లు నమోదు
author img

By

Published : Feb 26, 2020, 8:58 PM IST

Updated : Mar 2, 2020, 4:30 PM IST

దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో చెలరేగిన హింస కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఘర్షణలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై ప్రకటన విడుదల చేశారు దిల్లీ పోలీసులు. 106మందిని అరెస్టు చేసినట్లు, 18 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

"బుధవారం ఎలాంటి ఘర్షణ చెలరేగలేదు. ఈశాన్య దిల్లీ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్​కు వచ్చే ఫిర్యాదులు తగ్గాయి."

-మన్​దీప్ సింగ్ రంద్వా, కమిషనర్ క్రైం విభాగం

అదే సమయంలో ఘర్షణలపై సమాచారం అందించేందుకు హెల్ప్​లైన్ నెంబర్లను విడుదల చేసింది దిల్లీ పోలీసు విభాగం. 011-22829334, 22829335 నెంబర్లకు ఫోన్ చేసి ఇబ్బందులను తెలపవచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి: వితంతువులు, ఒంటరి మహిళలకూ ఇక సంతాన భాగ్యం!

Last Updated : Mar 2, 2020, 4:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.