ETV Bharat / bharat

'దంతెవాడ ఘటనలో 100 మంది మావోల​ పాత్ర!'

దంతెవాడలో భాజపా ఎమ్మెల్యే హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. దళ కమాండర్లు దేవ, వినోద్ సారథ్యంలో సుమారు 100 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం ఉందని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు.

దంతెవాడ ఘటనలో 100 మంది మావోల​ పాత్ర!
author img

By

Published : Apr 10, 2019, 7:36 PM IST

భాజపా ఎమ్మెల్యే భీమా మండావి సహా నలుగురు భద్రతా సిబ్బంది హత్యకు గురైన దంతెవాడ ఘటనపై ఛత్తీస్​గఢ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దళ కమాండర్లు దేవ్​, వినోద్​ సహా సుమారు వంద మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్​ పల్లవ తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడుకు ఉపయోగించిన జీపీఎస్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పక్కా ప్రణాళికతోనే దాడి

పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు ఈ దురాఘతానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒకేసారి 100 మంది పాల్గొనడం ముందస్తు వ్యూహం లేకుండా సాధ్యం కాదన్నారు.

ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్లిన మార్గంలో ఘటన జరిగే ఒక్కరోజు ముందే పేలుడు పదార్థాల కోసం తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే వచ్చే కొద్ది గంటల క్రితమే మావోయిస్టులు పేలుడు పదార్థాలను అమర్చి ఉంటారని పోలీసులు నిర్ధరించారు. ఘటన జరిగిన స్థలం నుంచి ఎమ్మెల్యే సెల్​ఫోన్​ను మావోయిస్టులు తీసుకెళ్లారని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ఓట్ల పండుగకు వేళాయె...

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
INSTAGRAM - @SUSSEXROYAL
Internet, 10 April 2019
1. STILL: Screengrab of Instagram post announcing documentary series
UK POOL
London, 4 April 2019
2. Various of Duke greeting and talking to guests
3. Medium of Duke looking at garden
4. Various of Duke accepting flowers from child
ASSOCIATED PRESS
Windsor, 19 May 2018
5. Procession with newlyweds, the Duke and Duchess of Sussex, in horse-drawn carriage
POOL - AP CLIENTS ONLY
London, 26 April 2018
6. British Princes Harry and William meet young judo enthusiasts; Harry bows to judo teacher
POOL - AP CLIENTS ONLY
London, 25 April 2018
7. Prince Harry lays wreath to mark ANZAC Day commemorations
POOL - AP CLIENTS ONLY
London, 9 January 2018
8. Prince Harry and Meghan Markle with DJ in radio station
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Nottingham, U.K., 1 December 2017
9. Prince Harry and Meghan Markle meeting members of the public
ASSOCIATED PRESS
Cupertino, California, 25 March 2019
10. Various of Apple CEO Tim Cook, Oprah Winfrey and Steven Spielberg exiting Apple's event and stopping to pose
STORYLINE:
PRINCE HARRY, OPRAH WORK ON MENTAL HEALTH PROGRAM FOR APPLE
Kensington Palace says Britain's Prince Harry will be partnering with Oprah Winfrey to create a documentary series on mental health for Apple's new streaming service.
  
The documentary builds on Harry's work on mental health issues, which included work with brother Prince William and his wife Kate in their Heads Together campaign.
  
Harry says the series will share "global stories of unparalleled human spirit fighting back from the darkest places" and the "opportunity for us to understand ourselves and those around us better."
  
Earlier this year, Apple enlisted Winfrey, together with Jennifer Aniston and Steven Spielberg, to try to overcome the TV and movie streaming service business dominated by Netflix and Amazon.
  
The service, dubbed Apple TV Plus, will feature Apple's original shows and movies.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.