ETV Bharat / bharat

మేక కోసం వచ్చి చిక్కిన కొండచిలువ!

10 అడుగుల భారీ సరీసృపం మేకను మింగేందుకు ఊర్లోకి వచ్చింది. గ్రామస్థులకు చిక్కింది. ఆఖరికి అటవీ అధికారుల చేతికి వెళ్లిపోయింది.

మేక కోసం వచ్చి దొరికిపోయిన కొండచిలువ!
author img

By

Published : Jul 23, 2019, 6:31 PM IST

10_feet_python
మేక కోసం వచ్చి దొరికిపోయిన కొండచిలువ!

అసోంలోని కర్బీ ఆంగ్​లాంగ్​ జిల్లాలో 10 అడుగుల పొడవున్న కొండచిలువ నడి ఊళ్లోకొచ్చి హల్​చల్ చేసింది. మెన్​మెజీ గ్రామంలోకి మేకను ఆరగించేందుకు ప్రయత్నించిన భారీ పామును గ్రామస్థులు బంధించారు. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.

10_feet_python
పదడుగుల భారీ సరీసృపం

మెన్​మెజీ ప్రాంతంలో ఈ పొడవైన కొండచిలువ తరచుగా కనిపిస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసేది. ఎట్టకేలకు అటవీ అధికారులు పామును తీసుకువెళ్లారు.

10_feet_python
మేక కోసం వచ్చి దొరికిపోయిన కొండచిలువ!

ఇదీ చూడండి:ఔరా: చెత్త ఇచ్చుకో.. ఆకలి తీర్చుకో! ​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Skhirat, Morocco. 22nd July 2019.
++SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:45
STORYLINE:
A meeting about the situation of Moroccan football between the Royal Moroccan Football Federation (FRMF) and the Football Family was organised in Skhirat on Monday.
FRMF president Fouzi Lekjaa confirmed he had received a resignation on Sunday from Herve Renard as coach of the national team.
Renard was appointed in February 2016 and helped increase the profile of Moroccan football and move the national team up the world rankings to 47th.
Under Renard, the "Atlas Lions" featured at two Africa Cup of Nations tournaments and reached the 2018 World Cup in Russia - the first time Morocco had played on international football's grandest stage for 20 years.
But, as one of the pre-tournament favourites at AFCON 2019, they suffered a shock round of 16 defeat to Benin and the FRMF will now begin its process of staffing overhaul.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.