ETV Bharat / bharat

భార్య పోర్న్​ వీడియోలతో ఆనందం.. అదే డబ్బు సంపాదన మార్గం.. చివరకు.. - భార్య పోర్న్​ వీడియోలతో ఆనందానికి అలవాటుపడిన భర్త

Bengaluru Wife Giving Network: పోర్న్​ వీడియోలకు అలవాటుపడ్డాడు. తన భార్యను అలాగే చూడాలనుకున్నాడు. ఇతరులతో శృంగారంలో పాల్గొనడానికి ఆమెను ఒప్పించాడు. దీనిని డబ్బు సంపాదించే మార్గంగా మార్చుకున్నాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

Bengaluru wife swapping network
పోర్న్​ వీడియో
author img

By

Published : Feb 4, 2022, 4:02 PM IST

Updated : Feb 4, 2022, 4:25 PM IST

Bengaluru Wife Giving Network: భార్య పోర్న్​ వీడియోలను చూసి ఆనందించే వికృత చేష్టలకు అలవాటుపడ్డాడు ఓ భర్త. ఇతర పురుషులతో శృంగారంలో పాల్గొనడానికి ఆమెను ఒప్పించి ధనం సంపాదించడం ప్రారంభించాడు. ట్విట్టర్​లో బహిరంగ ప్రకటన ఇచ్చి సైబర్ క్రైం పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.

ప్రేమ వివాహం..

మాండ్య ప్రాంతానికి చెందిన వినయ్​, రామనగర ప్రాంతానికి చెందిన మహిళ ఓ ఎలక్ట్రిక్ దుకాణంలో సేల్స్​ విభాగంలో పనిచేసేవారు. కొంతకాలం వారి స్నేహం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి 2019లోనే పెళ్లి చేసుకున్నారు. వారికి ఏడాదిన్నర శిశువు కూడా ఉంది. బెంగళూరులోని పరప్పన అగ్రహారానికి సమీపంలోని సింగసాండ్రాలో నివసిస్తున్నారు.

ఆ ఆనందం కోసమే..

వివాహం అనంతరం పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డాడు వినయ్​. వాటిని తన భార్యకు కూడా చూపించేవాడు. ఆ రకమైన శృంగారానికి ఆమెను ఒప్పించాడు. ఇతర పురుషులతోనూ ఆమె సెక్స్​లో పాల్గొనేలా ప్రలోభపెట్టాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి చూసి ఆనందించేవాడు. మొదట్లో టెలిగ్రామ్​ను ఉపయోగించి ఇతర పురుషులను ఆహ్వానించేవాడు. ఓ స్నేహితుని సలహాతో ట్విట్టర్​లో బహిరంగంగానే ప్రకటించాడు. ఈ లింక్​ను ఓ వ్యక్తి పోలీసులకు ట్యాగ్​ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ సెక్స్​ రాకెట్ గుట్టు విప్పారు. అయితే.. కస్టమర్లను వినయ్​ డబ్బుల కోసం డిమాండ్ చేసేవాడు కాదని, ఎంత ఇస్తే అంత తీసుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: బీచ్​లో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు మృతి

Last Updated : Feb 4, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.