ETV Bharat / bharat

బంగాల్​లో 80%, అసోంలో 72% పోలింగ్​ - ఓటు వేసిన అసోం ముఖ్యమంత్రి

assembly polls started in Assam and WB
బంగాల్​ అసెంబ్లీ పోలింగ్: సర్వం సిద్ధం
author img

By

Published : Mar 27, 2021, 6:55 AM IST

Updated : Mar 27, 2021, 7:33 PM IST

19:30 March 27

అసోం, బంగాల్​ తొవి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బంగాల్​లో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఆ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో 72.14 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

15:22 March 27

ఈసీని కలిసిన భాజపా నేతలు..

భాజపా నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి కారుపై దాడి జరిగిన క్రమంలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు భాజపా నేతలు. ఆరేళ్లలో రిగ్గింగ్​, హింస వంటి ఘటనలు జరిగిన తొలి ఎన్నికలు ఇవేనన్నారు. రెండో దశలో అలాంటివి కనీసం 10 శాతం కూడా ఉండకుండా చూడాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేయాలని డిమాండ్​ చేశారు భాజపా ప్రధాన కార్యదర్శి 

15:13 March 27

బంగాల్​లో 70 శాతం ఓటింగ్​

రెండు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంగాల్​లో 70.17 శాతం, అసోంలో 62.09 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. బంగాల్​లో మొత్తం 73.80 లక్షల మంది, అసోంలో 81.09 మంది ఓటింగ్​లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 

14:27 March 27

భాజపా నేత సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారి కాంతిలో ఓటు వేశారు.  

14:11 March 27

మధ్యాహ్నం 2 గంటల సమయానికి అసోంలో 45.24 శాతం, బంగాల్​లో 54.90 శాతం ఓటింగ్​ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 

14:11 March 27

అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా గోహ్పూర్​ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.  

13:55 March 27

  • A delegation of TMC leaders met Chief Electoral Officer in Kolkata.

    Sudip Bandyopadhyay says,"BJP had submitted a memorandum requesting to change the system of appointing booth agents wherein he must be a voter of the concerned booth&allow anybody at any booth"
    #WestBengalPolls pic.twitter.com/Ozhb1jgzsW

    — ANI (@ANI) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోల్​కతాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు బంగాల్ టీఎంసీ నేతలు. పోలింగ్ బూత్​ ఏజెంట్ల విషయంలో భాజపా నిబంధనలు ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు.

13:48 March 27

  • 37.06% and 40.73% voter turnout recorded till 1 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India.

మధ్యాహ్నం 1 వరకు బంగాల్​లో 54.1 శాతం, అసోంలో 37.06 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 

12:19 March 27

  • West Bengal BJP President Dilip Ghosh casts his vote at a polling booth in Jhargram in the first phase of state assembly elections. pic.twitter.com/bAL4RulEMy

ఓటు వేసిన నేతలు..

భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఝార్​గ్రామ్​ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.  

12:18 March 27

అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ దిబ్రుగర్హ్ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు. తమ పార్టీకి 100 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్​ నేత గౌరవ్ గొగొయ్.. జోర్హత్  పోలింగ్​ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

11:28 March 27

  • TMC's Derek O'Brien writes to EC

    "Voter turnout for ACs Kanthi Dakshin (216)&Kanthi Uttar (213) at 9:13am was 18.47%&18.95% respectively, 4 mins later at 9:17am voter turnout reduced to 10.60%&9:40%. Such discrepancy raises question on genuineness of data issued by EC,"he states

ఈసీకి లేఖ..

ఓటింగ్​ శాతంలో తేడాలు వస్తున్నాయని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు రేకెతున్నాయని ఆరోపించారు.   

మరోవైపు... 11 గంటల వరకు అసోంలో 24.48 శాతం, బంగాల్​లో 24.61 శాతం ఓటింగ్​ జరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది.  

09:29 March 27

  • 8.84% and 7.72% voter turnout recorded till 9 am, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India

    (Visuals from a polling centre in Patashpur, East Midnapore District, West Bengal) pic.twitter.com/mi51MHElor

తొలి దశ పోలింగ్​ ప్రారంభమైన రెండు గంటల తర్వాత అసోంలో 14.28 శాతం, బంగాల్​లో 7.72 శాతం ఓటింగ్​ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

08:41 March 27

మాస్కులు తప్పనిసరి..

అసోం లాహోవల్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మాస్కులు, తాత్కాలికంగా ఉపయోగించే కవర్​ గ్లోవ్స్​ అందిస్తున్నారు అధికారులు. చేతులు శానిటైజ్​ చేశాకే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. 

08:25 March 27

భౌతిక దూరం పాటిస్తూ...

అసోం మజులిలోని పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటిస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. బకుల్, రుపాహి, నాగావ్ జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంగాల్​లోని పురులియా కేంద్రంలో కొవిడ్​ దృష్ట్యా పలు జాగ్రత్తలు వహిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 

07:17 March 27

బంగాల్​లోని పశ్చిమ మిద్నాపూర్​, ఝార్​గ్రామ్​ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. 

07:03 March 27

పోలింగ్ ప్రారంభం

బంగాల్, అసోంలో.. తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. 

06:37 March 27

పోలింగ్ లైవ్ అప్​డేట్స్

బంగాల్, అసోంలో.. తొలి విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. అసోంలో 47, బంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.  

అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా... అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

బంగాల్లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో.. మొత్తం 191 మంది అభ్యర్ధులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 

Last Updated : Mar 27, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.