ETV Bharat / bharat

జైలులో అసహజ శృంగారం.. 20 ఏళ్ల యువకుడిపై టీనేజర్​.. - jammu rape news

Unnatural Sex News: ముంబయిలోని అర్థర్​ రోడ్​ జైలులో 19 ఏళ్ల యవకుడు.. 20 ఏళ్ల యువకుడిపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో 14 ఏళ్ల బాలకను అత్యాచారం చేయడం వల్ల గర్భం దాల్చింది.

unnatural sex news
unnatural sex news
author img

By

Published : May 17, 2022, 7:09 AM IST

Unnatural Sex News: మహారాష్ట్ర ముంబయిలోని అర్థర్​ రోడ్​ జైలులో అసహజ శృంగార కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అండర్​ ట్రయల్​ నిందితులు జైలులో ఉంటున్నారు. ఆదివారం రాత్రి 19 ఏళ్ల యువకుడు పక్క బ్యారక్​లో ఉన్న 20 ఏళ్ల యువకుడిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. నొట్లో గుడ్డులు పెట్టి చంపుతానంటూ బెదిరించి అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం జైలు అధికారులకు బాధితుడు చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జైలు అధికారులు ఎన్​ఎమ్​ జోషీ మార్గ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జైలు అధికారులు తెలిపారు.

14 ఏళ్ల బాలికపై అత్యాచారం..: జమ్ము కశ్మీర్​లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కామాందుడు. పలుమార్లు అత్యాచారం చేయడం వల్ల బాలిక గర్భం దాల్చినట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు .. దర్యాప్తు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ అమిత్​ గుప్తా తెలిపారు. ఈ కేసును విచారించి నిందితులపై చార్జ్​షీట్​ను దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. యువకుడి గొంతు నులిమి.. సెల్​ఫోన్, నగదు చోరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.