ETV Bharat / bharat

పర్వతాగ్రాన 'శత్రుజీత్'​.. తెగబడితే డ్రాగన్ ఖేల్ ఖతం! - భారత్​ చైనా సరిహద్దు వివాదం

తూర్పు లద్దాఖ్​లోని హిమాలయ పర్వతాలపై భారత సైన్యానికి చెందిన శత్రుజీత్​ దళం (Shatrujeet Brigade) విన్యాసాలు చేపట్టింది. చైనీయులు దుస్సాహసానికి పాల్పడితే మెరుపు వేగంతో ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం తమకు ఉందని చాటడానికి ఈ విన్యాసాలు జరుపుతోంది.

satrujeeth
పర్వతాగ్రాన 'శత్రుజీత్'
author img

By

Published : Nov 2, 2021, 9:15 AM IST

భారత సైన్యానికి చెందిన శత్రుజీత్​ బ్రిగేడ్​ సోమవారం విమానాల నుంచి తూర్పు లద్దాఖ్​లోని (Shatrujeet Brigade) హిమాలయ పర్వతాలపై దిగి మూడు రోజుల పోరాట విన్యాసాలు ప్రారంభించింది. శత్రుజీత్​ బ్రిగేడ్​కు (Shatrujeet Brigade) చెందిన 3వేల మంది యోధులు సి-130, ఏఎన్​ 32 రవాణా విమానాల్లో బయలుదేరి 14వేల అడుగుల ఎత్తు నుంచి తూర్పు లద్దాఖ్​ పర్వతాలపైకి పారాచూట్​లలో దూకారు. క్షిపణులను, ప్రత్యేక మోటారు వాహనాలను పారాచూట్​ల సాయంతో కిందరు దింపారు.

satrujeeth
పర్వతంపై దిగుతున్న శత్రుజీత్​ దళం సైనికులు

సైన్యం దిగిన చోట ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు. అక్కడ గాలిలో అక్సిజన్ బాగా తక్కువ. చైనీయులు దుస్సాహసానికి పాల్పడితే మెరుపు వేగంతో ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం తమకు ఉందని (Shatrujeet Brigade) చాటడానికి శత్రుజీత్​ దళం విన్యాసాలు జరుపుతోంది.

ఇదీ చూడండి : టింబర్ మార్కెట్​లో అగ్ని ప్రమాదం- భారీగా ఎగసిపడ్డ మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.