ETV Bharat / bharat

Apprentice Railway Jobs 2023 : మీరు ఐటీఐ చేశారా? ఈ రైల్వే పోస్టులు మీకోసమే! - సెంట్రల్​ రైల్వే అప్రెంటిస్​ వర్క్​షాప్స్​

Apprentice Railway Jobs 2023 : భారతీయ రైల్వేలో అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) ముంబయిలోని సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాలు మీకోసం.

Central Railway Apprentice Vacancy 2023
Apprentice Jobs In Railway 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 12:32 PM IST

Updated : Aug 30, 2023, 12:54 PM IST

Apprentice Railway Jobs 2023 : రైల్వేలో అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ముంబయి సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ). ఆసక్తిగల వారు సెప్టెంబర్​ 29 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు( Central Railway Apprentice 2023 ).

మొత్తం ఖాళీలు..
Apprentice Jobs ITI : 2409

పోస్టులు..
Apprentice Job Vacancy : యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు.

అర్హతలు..
Central Railway Apprentice Eligibility : అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్‌లు..
Central Railway Apprentice Trades List : ఐటీ అండ్‌ ఈఎస్‌ఎం, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, షీట్ మెటల్ వర్కర్, సీఓపీఏ, డీజిల్​ మెకానిక్, పీఎస్‌ఏఏ, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, టైలర్, పెయింటర్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్​.

వయోపరిమితులు..
Railway Apprentice Age Limit : అభ్యర్థులు 2023 ఆగస్టు 28 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం..
Railway Apprenticeship Selection Process : అభ్యర్థులను మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా షార్ట్​లిస్ట్​ చేస్తారు.

దరఖాస్తు రుసుము..
Central Railway Apprentice Application Fees : ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మినహా మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకు రూ.100/-ను అప్లికేషన్​ ఫీజుగా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు ప్రారంభ తేదీ- 2023 ఆగస్టు 29.
  • దరఖాస్తుకు చివరితేదీ- 2023 సెప్టెంబర్ 28.

యూనిట్లు/ వర్క్‌షాప్​..!

యూనిట్లు/ వర్క్‌షాప్​
డీజిల్ లోకో షెడ్ (పుణె)
వాడి బందర్ (ముంబయి)
పరేల్ వర్క్‌షాప్ (ముంబయి)
కుర్లా డీజిల్ షెడ్ (ముంబయి)
కల్యాణ్ డీజిల్ షెడ్ (ముంబయి)
మాతుంగ వర్క్‌షాప్ (ముంబయి)
ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పుర్)
మన్మాడ్ వర్క్‌షాప్ (భుసవల్)
ఎలక్ట్రిక్ లోకో షెడ్ (భుసవల్)
క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (కోచింగ్)
ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్ (బైకుల్లా)
కుర్దువాడి వర్క్‌షాప్ (సోలాపూర్)
క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (పుణె)
టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ (భుసవల్)
క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (నాగ్‌పుర్)
క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (భుసవల్)
క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (సోలాపూర్)
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ (భుసవల్)
సీనియర్ డీఈఈ (టీఆర్‌ఎస్‌ కల్యాణ్, కుర్లా)

స్టైపెండ్​..!
Apprentice Job Stipend : అప్రెంటిస్​ల అభ్యర్థులకు నెలకు రూ.7000/-ల స్టైపెండ్​ చెల్లిస్తారు.

అప్రెంటిస్ పీరియడ్​..!
Central Railway Apprentice Tenure : ఒక సంవత్సరం.

వెబ్​సైట్​..
RRC Website : మరిన్ని వివరాల కోసం ఆర్​ఆర్​సీ ఆధికారిక వెబ్​సైట్ https://www.rrc-wr.com/ను చూడవచ్చు.

లాస్ట్ డేట్​..
Railway Jobs 2023 : రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (ఆర్​ఆర్​సీ) సదరన్​ రైల్వేలో 790 పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్​కు సంబంధించి ఆఖరు గడువు నేడే(ఆగస్టు 30)​. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా జూనియర్ ఇంజినీర్​, టెక్నీషియన్​, అసిస్టెంట్​ లోకో పైలట్, ట్రైన్​ మేనేజర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆర్​ఆర్​సీ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

DRDO Jobs Notification 2023 : సైంటిస్ట్​ కొలువులో స్థిరపడాలని ఎదురుచూసే ఇంజినీరింగ్​ విద్యార్థుల కోసం ఇటీవలే సైంటిస్ట్‌ 'బి' పోస్టులకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). దీనికి సంబంధించి దరఖాస్తు చివరితేదీ రేపే(ఆగస్టు 31). అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 30, 2023, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.