ETV Bharat / bharat

జల విలయం: 68 మృతదేహాలు, 28 శరీర అవయవాలు లభ్యం - tapoavn tunnel death latest news

ఉత్తరాఖండ్ జల విలయ ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కి చేరింది. మృతదేహాలతో పాటుగా 28 శరీర అవయవాలు.. తపోవన్​ సొరంగం నుంచి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

uttarakhand glacial blast death toll
జల విలయం: 68 మృతులు, 28 శరీర అవయవాలు
author img

By

Published : Feb 21, 2021, 8:46 PM IST

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కి చేరింది. తపోవన్​ హైడల్​ ప్రాజెక్టు సొరంగంలో ఈ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మృతుడిని ఝార్ఖండ్​లోని లోహర్​దాగా జిల్లాకు చెందిన 27 ఏళ్ల సునీల్​ బఖ్లాగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మరో 136 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు వివరించారు.

తపోవన్ సొరంగంలో ఇప్పటివరకు 68 మృతదేహాలు మాత్రమే కాకుండా.. మరో 28 శరీర అవయవాలు బయటపడినట్లు ఉత్తరాఖండ్​ డీజీపీ అశోక్​ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:పెళ్లి భోజనం తిని 70 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.