ETV Bharat / bharat

Andhra Premier League 2023 Schedule : ఈ నెల 16 నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. ఫుల్ షెడ్యూల్ ఇదే - AP Latest News

Andhra Premier League 2023 Schedule : ఏపీలో క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్..​ ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విశాఖలో జరగనుంది. ఆ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి. 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫైనల్ మ్యాచ్​ ఉండనుంది.

Andhra Premier League Teams
Andhra Premier League 2023 Schedule
author img

By

Published : Aug 12, 2023, 1:13 PM IST

Andhra Premier League 2023 Schedule: ఏపీలోని క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) షెడ్యూల్​ విడుదలైంది. ఈ లీగ్​ ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. ఆ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి. జట్లు ఆడే గేమ్​లు కూడా విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

Rohit Sharma Cricket Academy : అమెరికాకు పయనమైన హిట్​మ్యాన్​.. ఆ ప్లేస్​లో అకాడమీ ఓపెనింగ్​..

Andhra Premier League Complete Schedule
Andhra Premier League 2023 Schedule

APL 2023: లీగ్​ దశలో ఉన్న మొదటి నాలుగు జట్లు ప్లే ఆఫ్స్​కి వెళ్తగా మిగతావి నిష్క్రమిస్తాయి. లీగ్​ దశ ముగిసిన తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్​ ఆగస్టు 25వ తేదీన ఉండగా క్వాలిఫైయర్-1 ఆగస్టు 25, క్వాలిఫైయర్-2 ఆగస్టు 26న జరుగుతాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్​ ఆగస్టు 27న ఉంటుంది. ఈ ఆరు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడతాయి. ఈ లీగ్‌లో టీమిండియా బ్యాట్స్​మెన్​ హనుమ విహారిని అత్యధికంగా 6.6 లక్షల రూపాయలకు రాయలసీమ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ టీ20 టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడనున్నాయి.

Andhra Premier League Teams..

  • ఉత్తరాంధ్ర లయన్స్
  • బెజవాడ టైగర్స్
  • కోస్టల్ రైడర్స్
  • రాయలసీమ కింగ్స్
  • గోదావరి టైటాన్స్
  • వైజాగ్ వారియర్స్

మేజర్​ లీగ్​ క్రికెట్ ఛాంపియన్​గా న్యూయార్క్ MI.. పూరన్​ విధ్వంసకర ఇన్నింగ్స్​.. కానీ ఏం లాభం!

Andhra Premier League Complete Schedule.. ఆగస్టు 16న సాయంత్రం 5 గంటలకు కోస్టల్ రైడర్స్​తో బెజవాడ టైగర్స్ తలపడనుంది. ఆగస్టు 17 న ఉదయం 10 గంటలకు వైజాగ్ వారియర్స్​తో గోదావరి టైటాన్స్ ఆడనుంది. ఆగస్టు 17వ తేదీన 3 గంటలకు రాయలసీమ కింగ్స్​తో ఉత్తరాంధ్ర లయన్స్ మ్యాచ్​ ఉంటుంది. ఆగస్టు 18న మధ్యాహ్నం 12 గంటలకు కోస్టల్ రైడర్స్​తో వైజాగ్ వారియర్స్ ఆడుతుంది. ఆదేరోజు సాయంత్రం 5 గంటలకు బెజవాడ టైగర్స్​తో గోదావరి టైటాన్స్ తలపడుతుంది. 19వ తేదీ ఉదయం 10 గంటలకు బెజవాడ టైగర్స్​తో రాయలసీమ కింగ్స్ మ్యాచ్​ ఉంటుంది.. అనంతరం సాయంత్రం 3 గంటలకు ఉత్తరాంధ్ర లయన్స్​తో కోస్టల్ రైడర్స్ ఆడుతుంది. 20వ తేదీ 10 గంటకు ఉత్తరాంధ్ర లయన్స్​తో వైజాగ్ వారియర్స్ ఆట ముగిసిన అనంతరం సాాయంత్రం 3 గంటలకి గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ మ్యాచ్​ ఉంటుంది.

500 మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ సెంచరీ.. డాన్​ బ్రాడ్​మన్ సరసన 'కింగ్​'

Andhra Premier League Telugu : 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి బెజవాడ టైగర్స్​- ఉత్తరాంధ్ర లయన్స్ మ్యాచ్​ అనంతరం రాయలసీమ కింగ్స్​తో వైజాగ్ వారియర్స్ ఆడుతుంది. 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి గోదావరి టైటాన్స్- కోస్టల్ రైడర్స్ మ్యాచ్​ తర్వాత సాయంత్రం 5 గంటలకు వైజాగ్ వారియర్స్​తో బెజవాడ టైగర్స్ తలపడుతుంది. ఆ తర్వాత రోజు 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కోస్టల్ రైడర్స్- రాయలసీమ కింగ్స్ ఆట ముగిశాక సాయంత్రం 5 గంటలకు ఉత్తరాంధ్ర లయన్స్​లో గోదావరి టైటాన్స్ ఆడుతుంది. ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్​.. సాయంత్రం 5 గంటలకు క్వాలిఫైయర్ 1 మ్యాచ్​లు ఉంటాయి. ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు క్వాలిఫైయర్ 2 ఉండనుంచి. ఇంక టోర్నీకి చివరి రోజు అయిన 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫైనల్ మ్యాచ్​ ఉంటుంది.

Virat Kohli Social Media Income : ఇన్​స్టా సంపాదనపై కోహ్లీ క్లారిటీ.. 'అదంతా ఫేక్​' అంటూ ట్వీట్

ICC World Cup 2023 : ఇప్పుడు చర్చంతా కేన్ 'మామ' గురించే.. వస్తాడో?.. లేదో?

MS Dhoni 2011 Bat Price : ధోనీ క్రేజ్ అట్లుంటది మరి.. ఆ విన్నింగ్ షాట్ బ్యాట్‌ ధర రూ. 83 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.