ETV Bharat / bharat

తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం

author img

By

Published : Jan 29, 2021, 12:10 PM IST

ఒడిశాలో ఓ పురాతన ఆలయ నిర్మాణం బయటపడింది. భువనేశ్వర్​లోని ఏకామ్రా క్షేత్రంలో ఈ ప్రాచీన కట్టడాలను గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. ఇవి 10వ శతాబ్దం నాటికి చెందినవని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Ancient temple unearth in Bhubaneswar while digging in Odisha
తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం!

ఒడిశా భువనేశ్వర్​లో జరిపిన తవ్వకాల్లో పురాతన ఆలయ నిర్మాణం బయటపడింది. ఏకామ్రా క్షేత్ర ప్రాంతంలోని ప్రాచీన లింగరాజ్​ మందిర సమీపంలో ఈ పురాతన కట్టడాలు కనిపించాయి. ఈ నిర్మాణం పదో శతాబ్దానికి చెందినదని అక్కడివారు విశ్వసిస్తున్నారు.

Ancient temple unearth in Bhubaneswar while digging in Odisha
తవ్వకాల్లో అగుపించిన ఆలయ నిర్మాణం

పురావస్తు ఆలయం

ఏకామ్రా క్షేత్రంలోని సుకశరీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ఇటీవల చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టగా.. తవ్వకాల్లో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాన్ని గుర్తించింది. ఇప్పటివరకు 12 అడుగుల లోతువరకు తవ్వగా.. ఇంకాస్త లోతుకు వెళితే మరింత స్పష్టత వస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రామ మందిర శకటం.. అత్యుత్తమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.