మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా వాకరే గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపితే.. ఎకరం మేర ఆక్రమించిన పురాతన చెరువు బయట పడింది. దాంతో పాటు అందులో పురాతన వస్తువులు, నాణేలను గుర్తించారు.
విషయం తెలుసుకున్న పురావస్తుశాఖ.. అక్కడ జేసీబీతో తవ్వకాల్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అప్పటికే 20,000 ట్రక్కుల బురదను జేసీబీ తోడేసింది. 25శాతం పని పూర్తయింది.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో అంటువ్యాధుల జాబితాలోకి 'బ్లాక్ ఫంగస్'!