ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్​ - ఎయిర్​ ఇండియా విమానం

Air India Express flight made an emergency landing
ఎయిర్​ ఇండియా విమానం
author img

By

Published : Apr 9, 2021, 10:31 AM IST

Updated : Apr 9, 2021, 11:39 AM IST

10:20 April 09

ఎయిర్​ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్​

An Air India Express flight made an emergency landing at Kozhikode, Kerala following fire warning in Cargo compartment.
అత్యవసరంగా ల్యాండ్​ అయిన ఎయిర్​ ఇండియా విమానం

ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానం.. కేరళలోని కోజికోడ్​లో అత్యవసర ల్యాండింగ్​ అయింది. విమానంలోని కార్గో కంపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన అలారం శబ్దం వినిపించగా.. పైలట్లు విమానాన్ని మధ్యలోనే ఆపినట్లు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. 

కోజికోడ్​​ నుంచి కువైట్​కు 17 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Apr 9, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.