ETV Bharat / bharat

ట్రాలీ బ్యాగ్స్​పై భారీ ఆఫర్ - 70 శాతానికిపైగా డిస్కౌంట్​! - అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2023 ఆఫర్లు

Amazon Great Indian Festival 2023 offers on travelling bags : ట్రావెలింగ్‌ లగేజీ కోసం ట్రాలీ బ్యాగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే.. ఇదే మంచి టైమ్. అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సీజన్​లో భాగంగా.. ఈ బ్యాగులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Indian Festival 2023 offers on travelling bag
Amazon Great Indian Festival
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 2:22 PM IST

Amazon Great Indian Festival 2023 offers on travelling bags : వరుస పండుగల సీజన్‌ నేపథ్యంలో.. వినియోగదారులను అకట్టుకునేందుకు అతి పెద్ద ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్ అక్టోబర్‌ 8న గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది ఎలాక్ట్రానిక్‌ పరికరాలు, గ్యాడ్జెట్స్ వంటివి కొనుగోలు చేశారు. స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్‌ డివైజ్‌లతోపాటు ట్రాలీ బ్యాగ్‌లపై కూడా బంపర్‌ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. మీరు రెండు వేల రూపాయలలోపు ఏదైనా ట్రాలీ బ్యాగ్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. ఏ మాత్రం అలస్యం చేయకుండా ఈ ఫెస్టివల్‌లో ఆఫర్‌లో కొనండి. నవంబర్‌ 10వ తేదీన అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ ముగుస్తుంది. అతి తక్కువ ధరకే లభించే ట్రాలీ బ్యాగుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సఫారీ పెంటగాన్‌ ట్రాలీ బ్యాగ్‌ (Safari pentagon)..
పాలీప్రోపిలిన్‌ హార్డ్ బాడీతో వస్తున్న సఫారీ ట్రాలీ బ్యాగ్‌ను సౌకర్యవంతగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా నాలుగు చక్రాలను అమర్చారు. ఇవి 360 డిగ్రీలు తిరగడంతో ఎక్కడికైన ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ బ్యాగ్‌ స్క్రాచ్‌, ఇంపాక్ట్‌ రెసిస్టెంట్‌. ఇది తక్కువ బరువు ఉంటుంది. ఈ హై క్వాలిటీ ట్రెండీ సఫారీ ట్రాలీ బ్యాగ్‌ వాటర్ రెసిస్టెంట్‌ కావడం వల్ల ఎలాంటి సమయాల్లోనైనా మీ ప్రయాణం సౌకర్యవంతగా ముందుకు సాగుతుంది. ఈ బ్యాగు అసలు ధర రూ.7,775 కానీ, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టీవల్‌ ఆఫర్లో 77 శాతం ధర తగ్గింపుతో రూ.1,799 లకే వస్తోంది.

ఫీచర్స్‌..

  • కేపాసిటీ 48 లీటర్ల సామర్థ్యం.
  • బ్యాగ్‌ బరువు 2440 గ్రాములు.
  • కలర్‌ సియాన్‌ బ్లూ..
  • బ్యాగ్ సైజ్‌ 55 Cms.
  • మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది.
  • ఈ బ్యాగ్‌కు మూడు నెంబర్‌లతో ఫిక్స్‌డ్‌ కాంబినేషన్‌ లాక్ ఉంది.

Diwali Smart TVs Sale 2023 : దివాళీ ఫెస్టివల్ ధమాకా సేల్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు..!

కమిలియంట్ అమెరికన్‌ టూరిస్టర్‌(Kamiliant American Tourister)..
లగ్జరీ సూట్‌కేసులు, బ్యాగ్‌లను తయారు చేసే అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీ అమెరికన్‌ టూరిస్టర్‌ ట్రాలీ బ్యాగ్‌లు అతి తక్కువ ధరకే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో లభిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో అమెరికన్‌ టూరిస్టర్ కంపెనీకి చెందిన కమిలియంట్‌ ట్రాలీ బ్యాగ్‌ 77 శాతం తగ్గింపు ధరతో కేవలం రూ.1,699 లకే వస్తోంది. బ్యాగ్‌ను సౌకర్యవంతంగా ఎక్కడికైనా తీసుకెళ్లెలా నాలుగు చక్రాలు ఉంటాయి. ట్రాలీని లాగడానికి సపొర్టింగ్‌ హ్యాండిల్‌ ఉంటుంది.

ఫీచర్స్‌..

  • పాలీ ప్రొపిలిన్‌ బాడీతో వస్తుంది.
  • బరువు 2210 గ్రాములు.
  • బ్యాగ్‌ 56 cms ఉంటుంది.
  • గ్రే కలర్‌.
  • 360 డిగ్రీల రోలింగ్‌ వీల్స్‌ ఉన్నాయి.
  • మూడు నెంబర్‌లతో ఫిక్స్‌డ్‌ కాంబినేషన్ లాక్‌ ఉంది.

అరిస్టోక్రాట్ ఎయిర్‌ ప్రో ట్రాలీ బ్యాగ్‌ (Aristocrat Airpo suitcase)..
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ఆఫర్​లో అతి తక్కువ ధరకే అరిస్టోక్రాట్‌ ట్రాలీ బ్యాగ్‌ లభిస్తోంది. 55 సెంటీమీటర్లు గల అరిస్టోక్రాట్‌ బ్యాగ్ ఫెస్టీవల్‌ ఆఫర్లో 76 శాతం తగ్గింపు ధరతో రూ.1,799 లకే వస్తోంది. ఈ బ్యాగ్ అసలు ధర రూ.7,500 వరకు ఉంది. ట్రాలీని సౌకర్యవంతగా లాగడానికి 8 చక్రాలను అమర్చారు. దీని వల్ల చాలా సునాయసంగా లాగవచ్చు.

ఫీచర్స్‌

  • కేపాసిటీ 32 లీటర్స్‌.
  • పాలీ ప్రొపిలిన్‌ బాడీ.
  • బరువు 2700 గ్రాములు.
  • 7 సంవత్సరాల వారంటీ.
  • మూడు నెంబర్‌లతో కాంబినేషన్‌ లాక్ సదుపాయం.

వన్​ప్లస్​ దీపావళి ఆఫర్స్​ - స్మార్ట్​ఫోన్స్, ట్యాబ్లెట్స్​పై భారీ డిస్కౌంట్స్!

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దీపావళి సేల్​లో మొబైల్స్​పై భారీ ఆఫర్స్​ అండ్​ డిస్కౌంట్స్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.