ETV Bharat / bharat

కొత్త పార్టీపై నేడు అమరీందర్​ సింగ్​ ప్రకటన! - కెప్టెన్​ అమరీందర్​ సింగ్​

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్ నేడు కొత్త పార్టీని (Amarinder Singh New Party) ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్​ ఎన్నికల నేపథ్యంలో అమరీందర్​ సింగ్​ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

amarinder singh
కొత్త పార్టీపై నేడు అమరీందర్​ సింగ్​ ప్రకటన!
author img

By

Published : Oct 27, 2021, 7:07 AM IST

ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్.. చండీగఢ్​లో బుధవారం మీడియాతో (Amarinder Singh New Party) సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో అమరీందర్​ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన కొత్త పార్టీ స్థాపనపై (Amarinder Singh New Party) అమరీందర్​ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

అమరీందర్​ సింగ్​ రాజీనామా (Amarinder Singh News) పంజాబ్​ కాంగ్రెస్​ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది. గత 18న కాంగ్రెస్​కు రాజీనామా చేసిన అమరీందర్​ సింగ్.. ఆ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఒత్తిడి కారణంగా అమరీందర్​ సింగ్​ రాజీనామా చేశారన్న పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్​​ ​రావత్​ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించారు.

ఇదీ చూడండి : నీట్​ ప్రవేశాలపై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.