- అమరావతి: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఆందోళన
- సీఎం ప్రసంగం తర్వాత రోడ్డుపైకి వచ్చిన రైతులు
- రైతులను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
- రోడ్డుపై బైఠాయించి రాజధాని రైతుల ఆందోళన
- తుళ్లూరు సెంటర్‌లో వాహనాలు ఆపేసిన పోలీసులు
- ఆందోళన సమయంలో కారులో వచ్చిన పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు
- ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా రైతుల నినాదాలు
- ఎమ్మెల్యే శంకర్‌రావును జాగ్రత్తగా పంపించిన పోలీసులు
- రైతుల ఆందోళన వద్ద జై జగన్ అంటూ వైకాపా కార్యకర్త నినాదాలు
- అమరావతి: వైకాపా కార్యకర్తపైకి దూసుకెళ్లిన రైతులు
- పోలీసుల సాయంతో బయటపడిన వైకాపా కార్యకర్త
- ఆందోళన తర్వాత సభకొచ్చిన వాహనాలను పంపించిన పోలీసులు
- వాహనాలు వెళ్తున్నంతసేపు సీఎం గో బ్యాక్ అంటూ రైతుల నినాదాలు
Amaravati Farmers Protest: తుళ్లూరులో ఉద్రిక్త వాతావరణం.. శిబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి రైతుల ఆందోళన
12:31 May 26
తుళ్లూరులో ఉద్రిక్త వాతావరణం
11:31 May 26
ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది: సీఎం
- ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది: సీఎం
- కొంతమంది ఇళ్ల పట్టాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: సీఎం
- దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది: సీఎం
- పేదల కోసం కోర్టుల్లోనే పోరాడి విజయం సాధించాం: సీఎం
- ఇళ్ల స్థలాల పత్రాలు వాళ్లకిచ్చే హక్కులే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు: సీఎం
- ఇవాళ్టి నుంచి ఇదే అమరావతి ఒక సామాజిక అమరావతి అవుతుంది: సీఎం
- ఈ అమరావతి మనందరి అమరావతి అవుతుంది: సీఎం జగన్
- మరో వారం రోజులు ఈ పండగ కార్యక్రమం కొనసాగుతుంది: సీఎం
- ప్రతి లేఔట్ వద్దకు లబ్ధిదారులను తీసుకెళ్లి అక్కడే ఫొటో తీసుకుంటాం: సీఎం
- వారం రోజుల్లోనే ఇళ్ల నిర్మాణానికి బీజం వేయబోతున్నాం: సీఎం
- మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ వారికి ఇంటి పత్రాలన్నీ ఇస్తాం: సీఎం
- జులై 8న నాన్న జయంతి రోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం: సీఎం
- మహిళల పేరుతో ఇళ్ల పట్టాలన్నీ ఇస్తున్నాం: సీఎం
- ఇళ్లు ఎలా కట్టుకోవాలో మూడు ఆప్షన్లు వాళ్లకు ఇస్తాం: సీఎం
10:21 May 26
మందడం శిబిరంలో రైతుల ఆందోళన
- అమరావతి: మందడం శిబిరంలో రైతుల ఆందోళన
- మందడంలో ఉరితాళ్లతో నిరసన తెలిపిన రైతులు
- మందడం శిబిరం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
09:41 May 26
తుళ్లూరులో రైతుల ఆందోళనలు
- అమరావతి: తుళ్లూరులో రైతుల ఆందోళనలు
- తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల బెలూన్లు ఎగురవేత
- పేదల పట్టాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని రైతుల నిరసన
- బృహత్ ప్రణాళిక విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయన్న రైతులు
08:47 May 26
ఆర్ 5 జోన్‌లో పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా నిరసన
- ఆర్ 5 జోన్‌లో పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా నిరసన
- అమరావతి ఐకాస పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో నిరసన
- నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలతో రాజధాని రైతుల నిరసన
08:47 May 26
మందడం శిబిరం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- అమరావతి: మందడం శిబిరం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీకి నిరసనగా ఆందోళనకు సిద్ధమైన రైతులు
- శిబిరం నుంచి రైతులు బయటకు రాకుండా పోలీసుల మొహరింపు
08:47 May 26
వెలగపూడి వద్ద నిరసనలో పాల్గొన్న ఐకాస నేత పువ్వాడ సుధాకర్
- ఆర్ 5 జోన్‌లో పట్టాల పంపిణీని నిరసిస్తూ ఆందోళన
- అమరావతి: వెలగపూడి శిబిరం వద్ద రైతుల నిరసన
- అమరావతి: నల్ల బెలూన్లు ఎగురవేసి రైతుల నిరసన
- వెలగపూడి వద్ద నిరసనలో పాల్గొన్న ఐకాస నేత పువ్వాడ సుధాకర్
08:46 May 26
మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో నిరసన
- అమరావతి: మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో నిరసన

- అమరావతి ఐకాస పిలుపు మేరకు నిరసన చేస్తున్న రైతులు
08:46 May 26
సీఎం జగన్ పర్యటన దృష్ట్యా 3 వేలమంది పోలీసులతో భద్రత
- సీఎం జగన్ పర్యటన దృష్ట్యా 3 వేలమంది పోలీసులతో భద్రత
- రైతుల ఆందోళనలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు
- ఐకాస ముఖ్య నేతలు బయటకు రాకుండా గృహనిర్బంధం
08:44 May 26
వెలగపూడి శిబిరం వద్ద రైతుల నిరసన

- ఆర్ 5 జోన్‌లో పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా ఆందోళన

- మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని రైతుల నిరసన

కృష్ణాయపాలెంలో రాజధాని రైతుల నిరసన
- మంగళగిరి: కృష్ణాయపాలెంలో రాజధాని రైతుల నిరసన
- ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని రైతుల నిరసన

ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతుల నిరసన
- ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతుల నిరసన
- నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలతో నిరసనకు అమరావతి ఐకాస పిలుపు
- మందడం సాయిబాబా గుడిలో అమరావతి శ్రీరామ నామ స్తూపానికి శంకుస్థాపన

08:43 May 26
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీఎం పర్యటన
- నేడు తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీఎం పర్యటన
- సీఆర్‌డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
- జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం
- వెంకటపాలెంలో బహిరంగసభలో పాల్గొననున్న సీఎం జగన్
08:43 May 26
నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలతో నిరసనకు అమరావతి ఐకాస పిలుపు
- మంగళగిరి: సెంటు స్థలాలకు నిరాకరించిన గండాలయపేట వాసులు
- గ్రామంలో కాకుండా దూరంగా స్థలాలిస్తే వెళ్లలేమన్న లబ్ధిదారులు
- నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల పట్టాలివ్వాలని స్థానికుల డిమాండ్
- ఇవాళ జరిగే సీఎం సభకు వెళ్లలేమని తేల్చిచెప్పిన స్థానికులు
- బలవంతంగా తరలిస్తే ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమన్న స్థానికులు
- కుటుంబంలో ఒక్కరికే ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్న