ETV Bharat / bharat

పార్లమెంట్ సిబ్బందికి వర్క్​ ఫ్రమ్​ హోం - All Parliament staffers to work from home amid rising COVID-19 cases

దేశ రాజధానిలో కరోనా విజృంభణతో పాటు లాక్​డౌన్​ అమల్లో ఉన్న నేపథ్యంలో పార్లమెంటర్​ సిబ్బందికి ఇంటి నుంచి పని (వర్క్​ ఫ్రమ్​ హోమ్​) చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ లోక్​సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం రాజ్యసభ కూడా తమ సిబ్బందికి వర్క్​ ఫ్రమ్ హోం అవకాశం కల్పించింది.

Parliament
పార్లమెంట్
author img

By

Published : Apr 26, 2021, 4:48 AM IST

దిల్లీలో కొవిడ్​ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం, లాక్​డౌన్​ అమల్లో ఉండటం వల్ల తమ సిబ్బందికి ఇంటి నుంచి పని (వర్క్​ ఫ్రమ్​ హోమ్​) చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ పార్లమెంట్​ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రాజ్యసభ.. తమ సిబ్బందికి ఇంటి నుంచే పని అవకాశం కల్పించింది.

దేశ రాజధానిలో కరోనా కోరలు చాస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న లాక్​డౌన్ గడువును మరో వారం రోజులపాటు పొడిగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

ఇదీ చదవండి : ఉత్తరాఖండ్​ ప్రమాదంలో 11కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.