పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్(ఏఐఎన్ఆర్సీ) అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరారాజన్ అధ్యక్షతన ఆయన.. సీఎంగా ప్రమాణం చేశారు.
ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్, భాజపా కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది.
ఇదీ చదవండి: 'కొంతమంది రాజీనామా వల్ల లక్ష్యం మారదు'