ETV Bharat / bharat

గన్​తో బెదిరించి రూ.50 లక్షలు చోరీ.. సీసీటీవీ వీడియో వైరల్ - odhav police station

గుజరాత్​లో భారీ చోరీ జరిగింది. దుకాణంలోకి చొరబడి రూ.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ahmedabad robbery
దుకాణంలో చోరీ
author img

By

Published : Jun 18, 2022, 8:59 PM IST

దుకాణంలోకి చొరబడి రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు. గన్​తో యజమానిని బెదిరించి నగదును దోచుకున్నారు. ఈ ఘటన గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఒదేవ్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ చోరీ.. దుకాణంలో ఉన్న సీసీటీవీ​లో రికార్డైంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

దుకాణంలో చోరీ

అసలేం జరిగిందంటే: చోరీ సమయంలో నలుగురు దుకాణంలో ఉన్నారు. అందులో ఇద్దరు వ్యాపారులు కాగా, మరో ఇద్దరు షాపులో పనిచేస్తున్న యువకులు. అందులో ఒకర్ని తుపాకీతో బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. దుకాణం తలుపులన్నీ బయట నుంచి మూసేసి ఈ చోరికి పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన అనంతరం ఒక దుండగుడు బైక్​ను వదిలి పారిపోయాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి

ప్రియురాలు, ఆమె సోదరుడిని సుత్తితో కొట్టి చంపిన బాయ్​ఫ్రెండ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.