ETV Bharat / bharat

రైల్వే పార్శిల్ మేనేజ్​మెంట్​ సిస్టం కంప్యూటరీకరణ - కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్​ మేనేజ్​మెంట్​ సిస్టం

రైల్వే పార్శిల్​ సేవలను మరింత మెరుగుపరుస్తూ ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. 120రోజుల ముందుగానే బుకింగ్ ​చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్​ మేనేజ్​మెంట్​ సిస్టంను ప్రవేశపెట్టింది.

Advance booking facility for rail parcel service
రైల్వే పార్శిల్ మేనేజ్​మెంట్​ సిస్టం కంప్యూటరీకరణ
author img

By

Published : Mar 15, 2021, 6:42 AM IST

పార్శిల్​ సేవలను వినియేగదారులకు అనువైన రీతిలో ఆధనికీకరించడం వల్ల ఈ ఏడాది దీని ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని రైల్వేశాఖ తెలిపింది. కంప్యూటరీకరించిన రైల్వే పార్శిల్​ మేనేజ్​మెంట్​ సిస్టం తొలి దశలో 84 స్టేషన్లకు పరిమితం కాగా, రెండో దశలో 143 స్టేషన్లకు విస్తరించిందని, మూడో దశలో 523 స్టేషన్లకు విస్తరింపజేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది.

ప్రస్తుతం వినియోదారులు 120 రోజుల ముందుగానే పార్శిల్ స్పేస్​ బుక్​ చేసుకోవచ్చని, దానివల్ల వారు ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ సరకును రవాణా చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పుడు ప్రతి కన్సయిన్​మెంట్​కు బార్​కోడింగ్ కేటాయిస్తున్నారు.

ఇదీ చదవండి: రైల్వే ఒప్పంద కార్మికులకు 'శ్రామిక్ పోర్టల్' అండ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.