తమినాడు ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గానికి పోటీ చేసిన ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్‌హాసన్ తరఫున ప్రచారం చేశారు ప్రముఖ నటి సుహాసిని. ఆ పార్టీ కరపత్రాలను పంచారు.
ఎన్నికల్లో తన బాబాయ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు సుహాసిని.
ఇదీ చూడండి: కుష్బూ దోశలు- స్మృతి దాండియా స్టెప్పులు