ETV Bharat / bharat

ఒక్కరోజే 30,000 యాక్టివ్ కేసులు డౌన్ - కరోనా

24 గంటల్లో 30,000 కరోనా యాక్టివ్ కేసులు తగ్గిపోయాయని కేంద్రం తెలిపింది. ఈ స్థాయిలో యాక్టివ్​ కేసులు తగ్గిపోవడం 61 రోజుల్లో తొలిసారి అని పేర్కొంది.

COVID
కరోనా
author img

By

Published : May 11, 2021, 5:09 PM IST

24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 30,000 కరోనా యాక్టివ్​ కేసులు తగ్గిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 37,15,221కి పరిమితమైందని వెల్లడించింది. 61 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్క రోజులో 30,000 తగ్గిపోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు

  • 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య- 3,56,082
  • కరోనా బారిన పడ్డవారి సంఖ్య- 3,29,942
  • మరణాలు- 3,876
  • మరణాల శాతం- 1.09
  • మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 1,90,27,304
  • దేశంలో 13 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య- 82.68శాతం
  • ఇప్పటి వరకు(115రోజుల నుంచి) 25,03,756 కరోనా టీకా డోసులు పంపిణీ

విదేశాల నుంచి అందిన సాయం:

  • ఆక్సిజన్ ఉన్న సిలిండర్లు- 8,900
  • ఖాళీ ఆక్సిజన్​ సిలిండర్లు- 5,043
  • ఆక్సిజన్​ ప్లాంట్లు- 18
  • వెంటిలేటర్లు- 5,698
  • రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు- 3.4 లక్షలు
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఉన్న కరోనా టీకా డోసులు- 90లక్షలు
  • కేంద్రం మరో మూడు రోజుల్లో పంపించనున్న డోసులు- 7లక్షలు

ఇదీ చదవండి: ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.