ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో AAICLASలో 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 10:18 AM IST

AAICLAS Security Screener Jobs 2023 In Telugu : డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్​ అండ్ అలైడ్​ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్​ (AAICLAS) 906 సెక్యూరిటీ స్క్రీనర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

AAICLAS Security Screener Recruitment 2023
AAICLAS Security Screener Jobs 2023

AAICLAS Security Screener Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్​ కంపెనీ లిమిటెడ్​ (AAICLAS) 906 సెక్యూరిటీ స్క్రీనర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు
AAICLAS Security Screener Job Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం 55% మార్కులతో పాసైతే సరిపోతుంది.

వయోపరిమితి
AAICLAS Security Screener Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 27లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఈఎస్​ఎం అభ్యర్థులకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము
AAICLAS Security Screener Job Application Fee :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం
AAICLAS Security Screener Selection Process : అభ్యర్థులతో ముందుగా పర్సనల్ ఇంటిరాక్షన్ ఉంటుంది. తరువాత వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తారు. తరువాత వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి.. సెక్యూరిటీ స్క్రీనర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
AAICLAS Security Screener Salary :

  • సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతంతో పాటు, అలవెన్సులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. జీతం ప్రతి ఏడాదీ పెరుగుతుంటుంది. ఎలా అంటే..
  • అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 చొప్పున ఇస్తారు. రెండో ఏడాది నెలకు రూ.32,000 చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.34,000 చొప్పున ఫిక్స్​డ్ సాలరీ ఇస్తారు.

దరఖాస్తు విధానం
AAICLAS Security Screener Application Process :

  • అభ్యర్థులు ముందుగా AAICLAS అధికారిక వెబ్​సైట్​ https://aaiclas.aero/ ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజ్​లోని Careers ట్యాబ్​ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత..
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ తీసుకుని, భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
AAICLAS Security Screener Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ​ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 17
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 08

డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్​ జాబ్స్​- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.