ETV Bharat / bharat

ఆస్పత్రికి వెళ్లేందుకు 7కి.మీ నడిచిన గర్భిణీ - 7 కి.మీ నడిచిన కొప్పల గర్భిణి

కర్ణాటకలో లాక్​డౌన్​ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఓ గర్భిణీ తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్యుల్ని సంప్రదించేందుకు ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లారామె.

Pregnant woman
గర్భిణి, కాలినడక
author img

By

Published : May 11, 2021, 12:54 PM IST

కర్ణాటకలో కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లేందుకు సుమారు 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.

కొప్పల జిల్లాలోని నరేగళ్​ గ్రామానికి చెందిన లక్ష్మీ.. చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. అయితే.. వాహనాలేవీ తిరగనందున తన తల్లితో పాటు నడుచుకుంటూనే ఆస్పత్రికి వెళ్లారు. తమకు ఎలాంటి వాహనాలు లేనందునే ఇలా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.

ఇదీ చదవండి: కరోనా టెస్టుకు వెళ్లి.. క్యూలో ఉండగానే ప్రసవం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.