ETV Bharat / bharat

కరోనా సోకిందని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య - కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య

కరోనా సోకిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

A Man committed suicide after testing positive for COVID-19
కర్ణాటకలో కొవిడ్ రోగి ఆత్మహత్య
author img

By

Published : Apr 26, 2021, 9:50 AM IST

కొవిడ్​-19 పాజిటివ్​గా నిర్ధరణ అయిన 24 ఏళ్ల శివానంద్​ అనే వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపుర్​ జిల్లాలో జరిగింది.

A Man committed suicide after testing positive for COVID-19
గౌరీబిదనూరులో చెట్టు ఉరివేసుకున్న శివానంద్

ఏప్రిల్​ 20న కరోనా పరీక్షలు చేసుకున్న శివానంద్​కు పాజిటివ్​గా తేలింది. అతడిని చికిత్స తీసుకోమని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్​ ఆఫ్​ చేసి ఉంది. చివరకు... గౌరీబిదనూరులో ఓ చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతూ కనిపించింది.

బైకు దొంగతనం కేసులో శివానంద్.. గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లినట్లు సమాచారం.

ఇదీ చూడండి: పాజిటివిటీ 10% దాటిన రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.