ETV Bharat / bharat

చిమ్నీ కూలి ఏడుగురు కార్మికులు మృతి! - గుజరాత్​ పోర్​బందర్​

chimney collapses
చిమ్నీ కూలి ప్రమాదం
author img

By

Published : Aug 12, 2021, 10:03 PM IST

Updated : Aug 12, 2021, 10:59 PM IST

21:56 August 12

చిమ్నీ కూలి ఏడుగురు కార్మికులు మృతి!

chimney collapses
కూలిన చిమ్నీ

గుజరాత్ పోరుబందర్​ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. సౌరాష్ట్ర సిమెంట్​ లిమిటెడ్​కు చెందిన రానవావ్​లోని సిమెంట్​ కర్మగారంలోని చిమ్నీ కూలగా ఏడుగురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మరో  15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని సమాచారం.  

ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 'హాథి' బ్రాండు పేరుతో సిమెంట్​ను ఉత్పత్తి చేసే.. ఈ కర్మాగారం నటి జుహీ చావ్లా భర్త జై మెహతాకు చెందినదిగా తెలుస్తోంది. 

ఈ ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్​తో ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ మాట్లాడారు. రెండు కంపెనీల ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను రంగంలోకి దింపాలని ఆయన ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Aug 12, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.