ETV Bharat / bharat

తమిళనాడు: వ్యానులో 80 కేజీల బంగారం​

ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 80 కిలోల బంగారం పట్టుబడింది.

80 kg gold seized by Election flying squad
తమిళనాడులో 80 కేజీల బంగారం సీజ్​
author img

By

Published : Mar 23, 2021, 8:10 PM IST

తమిళనాడులో 80 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. చెంగల్​పట్టు జిల్లాలోని నావలూరు చెక్​పోస్ట్​ వద్ద ఓ మినీ వ్యాన్​ నుంచి విలువైన ఆభరణాలను మంగళవారం సీజ్​ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వాహనాల తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేనందున భారీ మొత్తంలో పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం సంబంధిత వ్యక్తులు రిటర్నింగ్​ అధికారికి పత్రాలను సమర్పించిన తర్వాత వాటిని తిరిగి అప్పగించించి ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్. ప్రముఖ జీఆర్​టీ గోల్డ్​ జువెలరీ సంస్థ తమ బ్రాంచులకు ఓ ప్రైవేట్​ వ్యానులో బంగారాన్ని తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి: కమల్​ వాహనంలో ఫ్లయింగ్​ స్క్వాడ్​ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.