యురేనియం అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులను ఝార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు కిలోల యురేనియంను స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా నేరం అంగీకరించారని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: ఝార్ఖండ్లో పది మంది నక్సల్స్ అరెస్ట్