దిల్లీలోని కడ్కడ్డూమా జిల్లా కోర్టులో ఏడుగురు జడ్జిలు, 37 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో న్యాయమూర్తులను, సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించారు అధికారులు.
ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసును విచారిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్, ఎస్కే మల్హోత్రా, మెట్రోపాలిటన్ జడ్జి అతుల్ కృష్ణా అగర్వాల్, మేజిస్ట్రేట్ సలోని సింగ్.. తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి : కరోనా దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా