తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2.90 కోట్లు విలువ చేసే 6 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని సీటు కింద ఈ బంగారాన్ని గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు కేరళ సిఫారసు!