ETV Bharat / bharat

రిటైర్మెంట్​ వయసులో 10వ తరగతి పరీక్ష - old people writing exams

కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి పదో తరగతి పరీక్షకు హాజరై చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. పోలీస్​ శాఖలో ఉద్యోగిగా ఉన్న మంజునాథ్​.. పదోన్నతి కోసం ఈ పరీక్ష రాసినట్లు వెల్లడించారు.

60 year old man exam, కర్ణాటక కోలార్​ వార్తలు తాజా
పింఛను పొందాల్సిన వయసులో 10వ తరగతి పరీక్ష!
author img

By

Published : Jul 19, 2021, 3:34 PM IST

Updated : Jul 19, 2021, 3:45 PM IST

పదో తరగతి పరీక్ష రాస్తున్న 57 ఏళ్ల వృద్ధుడు

కర్ణాటకలోని కోలార్​ జూనియర్​ కాలేజీలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షకు హాజరైన వారిలో ఓ వృద్ధుడు అక్కుడున్న వారి దృష్టిని ఆకర్షించారు. కురుబరపేటెకు చెందిన 57 ఏళ్ల మంజునాథ్​.. 10వ తరగతి పరీక్ష రాసేందుకు అక్కడికి వచ్చారు.

మంజునాథ్​ ప్రయత్నం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు. పోలీస్​ శాఖలో ఉద్యోగిగా ఉన్న మంజునాథ్​.. పదోన్నతి కోసం ఈ పరీక్ష రాసినట్లు వెల్లడించారు. ఈ పరీక్ష పాసైతే పదోన్నతి​ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు..

Last Updated : Jul 19, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.