బ్రిటన్కు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన 50లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాలను భారత్లో 18-44 ఏళ్ల వయస్సువారికి ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.
50 లక్షల కొవిషీల్డ్ టీకాలను భారత్లో పంపిణీ చేయడానికి అనుమతించాలని సీరం ఇనిస్టిట్యూట్ డైరక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్...కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఇటీవల లేఖ రాశారు.
యూకేకు కొవిషీల్డ్ టీకాలను ఎగుమతి చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని సీరం ఇనిస్టిట్యూట్ మార్చి23న కోరింది.
ఇదీ చదవండి: టీకా విధానం రద్దు కోసం సుప్రీంకు బంగాల్ సర్కారు