ETV Bharat / bharat

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల్లో ఐదుగురు! - ఐదంతస్తుల భవనం

Building collapse Mumbai: ముంబయిలోని బంద్రా ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

building collapse in Behram Nagar
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
author img

By

Published : Jan 26, 2022, 7:21 PM IST

Building collapse Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని బంద్రాలో ఘోర ప్రమాదం జరిగింది. బెహ్రామ్​ నగర్​ ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ అధికారులు. ఇప్పటి వరకు ఆరుగురుని కాపాడి.. ఆసుపత్రికి తరలించారు.

  • #WATCH | Visuals from the site of 5-storey building collapse in Behram Nagar locality of Bandra (East), Mumbai.

    Five people are feared trapped in the building, as per BMC pic.twitter.com/J5MXuAmIdn

    — ANI (@ANI) January 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భవనం కూలిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలు, ఒక రెస్క్యూ వ్యాన్​ వచ్చాయి. సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు... ఆరు అంబులెన్సులను సంఘటనాస్థలానికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: మద్యం తాగి పెళ్లికి వెళ్లిన ఆరుగురు మృతి- ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.