ETV Bharat / bharat

ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి - ఉత్తర్ ప్రదేశ్​లో ఇసుక తుపాను

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయి జిల్లాలో ఇసుక తుపాను ధాటికి ఐదుగురు మరణించారు.

storm in UP's Hardoi
యూపీలో ఇసుక తుపాను
author img

By

Published : May 13, 2021, 3:09 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. భారీ తుపాను ధాటికి మోయినుద్దీన్​పుర్​లో గోడ కూలి బుధవారం రాత్రి నలుగురు మరణించారు. మృతులను రామేంద్ర(30), రాజేష్​(25), గోఖారామ్(28), రామేంద్రలుగా గుర్తించారు పోలీసులు.

కచౌనా నగరంలో చెట్టుకొమ్మ విరిగి పడి కోమల్​(10) అనే బాలిక మృతిచెందిందని హర్దోయి జిల్లా అదనపు కలెక్టర్ సంజయ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి : బిహార్​లో పిడుగుల వర్షం- 13 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.