ETV Bharat / bharat

మోదీ కేబినెట్​లో భారీ మార్పులు- కొత్తగా 43 మంది... - మోదీ కేబినెట్​ విస్తరణ

modi cabinet
మోదీ కేబినెట్​లో భారీ మార్పులు
author img

By

Published : Jul 7, 2021, 1:37 PM IST

Updated : Jul 7, 2021, 5:39 PM IST

17:38 July 07

కేంద్ర మంత్రుల రాజీనామా- రాష్ట్రపతి ఆమోదం..

  • 12 మంది కేంద్రమంత్రులు, సహాయమంత్రుల రాజీనామాలు ఆమోదం
  • రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

17:32 July 07

రవిశంకర్​ ప్రసాద్​, జావడేకర్​కు ఉద్వాసన..

కేంద్ర మంత్రులు రవిశంకర్​ ప్రసాద్​, జావడేకర్​కు కూడా మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఇరువురూ కేంద్ర మంత్రులుగా రాజీనామా చేశారు. 

మొత్తం 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. 

16:09 July 07

  • 43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko

    — ANI (@ANI) July 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

43 మంది కేంద్ర మంత్రులు వీరే!

మంత్రి వర్గ విస్తరణలో భాగంగా.. ప్రమాణ స్వీకారం చేసే 43 మంది నేతల పేర్లు వెలువడ్డాయి. జోతిరాదిత్య సింధియా, పశుపతి పరాస్​, భూపేందర్​ యాదవ్​, అనుప్రియ పటేల్​, మీనాక్షీ లేఖీ, అజయ్​ భట్​, అనురాగ్​ ఠాకూర్​లు ఉన్నారు. 

  1. నారాయణ్​ రాణే
  2. సర్బానంద సోనోవాల్​
  3. డా.వీరేంద్ర కుమార్​
  4. జోతిరాదిత్య సింధియా
  5. రామ్​చంద్ర ప్రసాద్​ సింగ్​
  6. అశ్విని వైష్ణవ్​
  7. పశుపతి కుమార్​ పరాస్​
  8. కిరణ్​ రిజిజు
  9. రాజ్​ కుమార్​ సింగ్​
  10. హర్దీప్​ సింగ్​ పూరి
  11. మాన్షుఖ్​ మాండవియా
  12. భూపేందర్​ యాదవ్​
  13. పర్శోత్తమ్​ రూపాలా
  14. జి.కిషన్​ రెడ్డి
  15. అనురాగ్​ సింగ్​ ఠాకూర్​
  16. పంకజ్​ చౌదరి
  17. అనుప్రియా సింగ్​ పటేల్​
  18. సత్యపాల్​ సింగ్​ భగేల్​
  19. రాజీవ్​ చంద్రశేఖర్​
  20. సుశ్రీ శోభా కరాంద్లేజ్​
  21. భాను ప్రతాప్​ సింగ్​ వర్మ
  22. దర్షన విక్రమ్​ జర్దోశ్​
  23. మీనాక్షీ లేఖీ
  24. అన్నపూర్ణ దేవి
  25. ఏ.నారాయాణ స్వామి
  26. కౌశల్​ కిశోర్​
  27. అజయ్​ భట్​
  28. బీఎల్​ వర్మ
  29. అజయ్​ కుమార్​
  30. చౌహాన్​ దేవుసిన్హా
  31. భగ్వంత్​ ఖుబా
  32. కపిల్​ మోరేశ్వర్​ పాటిల్​
  33. ప్రతిమ భౌమిక్​
  34. డా.సుభాస్​ సర్కార్​
  35. డా.భగ్వత్​ కిషన్​రావు కరాడ్​
  36. డా.రాజ్​కుమార్​ రంజన్​ సింగ్​
  37. డా.భారతి ప్రవిన్​ పవార్​
  38. బిశ్వేస్వర్​ తుడు
  39. శంతాను ఠాకుర్​
  40. ముంజపారా మహెద్రభాయ్​
  41. జాన్​ బర్లా
  42. డా.ఎల్​ మురుగన్​
  43. నిసిత్​ ప్రమానిక్​

13:31 July 07

మంత్రివర్గ విస్తరణపై కీలక విషయాలు లీక్- కొత్తగా 43 మంది...

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందిని మంత్రిమండలిలో చేర్చుకోనున్నారు. వీరంతా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు దిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఎంపీలతో మోదీ భేటీ..

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు.. భాజపా ఎంపీలతో లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 

రాజీనామాలు..

ప్రస్తుతమున్న మంత్రుల్లో అనేక మందిని మోదీ కేబినెట్​ నుంచి తప్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర థావర్​చంద్ గహ్లోత్​కు గవర్నర్​గా అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రులు సంతోష్ గంగ్వార్, రమేశ్​ పోఖ్రియాల్, హర్షవర్ధన్, సంజయ్ దోత్రే, బాబుల్​ సుప్రియో తమ పదవులకు రాజీనామా చేశారు.

వారికి ఆహ్వానం.. 

కొత్తగా మంత్రివర్గంలో చేరనున్న నేతలు ప్రధాని నివాసానికి రావాలని ఆహ్వానం అందింది. వారంతా దిల్లీలోని లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని మోదీ ఇంటికి వెళ్లి... ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 

మోదీ ఇంటికి వెళ్లిన నేతలు వీరే...

  • జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్
  • నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్
  • ఆర్.పి.సింగ్, అనుప్రియ పటేల్
  • పశుపతి పరాస్‌, అనురాగ్ ఠాకూర్
  • పురుషోత్తం రూపాలా, కిషన్‌రెడ్డి, కపిల్ పాటిల్
  • మీనాక్షి లేఖి, రాహుల్ కాస్వా, అశ్వినీ వైష్ణవ్
  • శాంతను ఠాకూర్, వినోద్ సోంకర్
  • పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్
  • చంద్రేశ్వర్ ప్రసాద్ చంద్రవంశీ, రామ్‌నాథ్ ఠాకూర్
  • రాజ్‌కుమార్ రంజన్‌సింగ్, అజయ్ మిశ్ర
  • బి.ఎల్.వర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే

Last Updated : Jul 7, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.