ETV Bharat / bharat

నాలుగు కాళ్లతో వింత శిశువు జననం! - మధ్యప్రదేశ్​లో వింత శిశువు జననం

మధ్యప్రదేశ్​లో ఓ వింత శిశువు జననం చర్చనీయాంశంగా మారింది. నాలుగు కాళ్లతో పుట్టిన ఈ బిడ్డ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

4-leg-girl-born-unique-baby-girl-born-in-Madhya Pradesh
నాలుగు కాళ్లతో పుట్టిన బిడ్డ
author img

By

Published : Dec 16, 2022, 2:03 PM IST

Updated : Dec 16, 2022, 2:52 PM IST

మధ్యప్రదేశ్​లో గాల్వియర్​ జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. నాలుగు కాళ్లతో పుట్టిన ఈ పాప అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సికిందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ బుధవారం ఈ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు ఇంకా ఏమైనా ఇతర వైకల్యం ఉందా అనే అనుమానంతో పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ వైద్యులు పరీక్షిస్తున్నారు. ఈ నవజాత శిశువు ప్రస్తుతం రాజా అస్పత్రిలోని స్పెషల్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతుంది. 2.3 కిలోల బరువుతో పుట్టిన ఈ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

"గర్భధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయి. వీటిని వైద్య భాషలో ఇస్కియోపాగస్ అంటారు. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుంది. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ పాప విషయంలో కూడా అలాగే జరిగి నాలుగు కాళ్లతో పుట్టింది. వైద్య పరీక్షల తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఉందని తేలితే.. ఆపరేషన్ చేసి అదనంగా వచ్చిన ఆ కాళ్లను తొలగిస్తాం. తద్వారా ఆమె సాధారణ జీవితం గడపవచ్చని" ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ తెలిపారు.

ఇవీ చదవండి:

'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన

KGFలో మళ్లీ పసిడి వేట.. తెరుచుకోనున్న కోలార్​ గోల్డ్ ఫీల్డ్స్​ తలుపులు!

Last Updated : Dec 16, 2022, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.