మహారాష్ట్ర నాగ్‌పుర్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మృతిచెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
శుక్రవారం రాత్రి 8.10 గంటలకు వాడి ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూ గదిలో అగ్నిప్రమాదం తొలుత సంభవించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
-
Saddened by the hospital fire in Nagpur. My thoughts are with the families of those who lost their lives. Praying that the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Saddened by the hospital fire in Nagpur. My thoughts are with the families of those who lost their lives. Praying that the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) April 9, 2021Saddened by the hospital fire in Nagpur. My thoughts are with the families of those who lost their lives. Praying that the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) April 9, 2021
ఇదీ చదవండి:మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్డౌన్!