ఉత్తర్‌ప్రదేశ్ రగౌలీ జిల్లా జైలులో జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు.
ఇదీ జరిగింది..
అధికారి వద్ద ఉన్న రివాల్వర్‌ను దొంగిలించి.. ఓ ఖైదీ మరో ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో ఆ ఖైదీపై పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'మహా'లో బ్లాక్ ఫంగస్ పంజా.. 52 మంది మృతి!