ETV Bharat / bharat

ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్​ సిలిండర్లు చోరీ

ఝార్ఖండ్​లోని హజారీబాగ్​లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్​ సిలిండర్​లను చోరీ చేశారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

200 oxygen cylinders
ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్​ సిలిండర్లు చోరీ
author img

By

Published : May 18, 2021, 10:52 AM IST

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత నెలకొన్న క్రమంలో.. ఝార్ఖండ్​ హజారీబాగ్​లోని జిల్లా మెడికల్​ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ సిలిండర్లను చోరీ చేశారు కొంతమంది దుండగులు.

ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి : కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.